Thursday, December 1, 2016

ఎనిమదవ "సోమేపల్లి సాహితీ పురస్కారాలు" - 2015

<---ఏడవ సాహితీ పురస్కారం |*|తొమ్మిదవ సాహితీ పురస్కారం--->

ఎనిమదవ "సోమేపల్లి సాహితీ పురస్కారాలు" - 2015

Eighth "Somepalli Sahiti Puraskarams"-2015


ఎనిమిదవ  సోమేపల్లి సాహితీ పురస్కారాల విజేతలకు జనవరి 24, 2016 న విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ముఖ్య అథిదిగా గజల్ శ్రీనివాస్, గౌరవ అతిధిగా పెనుగొండ లక్ష్మీనారాయణను ఆహ్వానించారు. న్యాయనిర్ణేత కాట్రగడ్డ దయానంద్.
స్థానం
Place
కథ పేరు  
Story Name
రచయిత
Writer
ప్రధమ
First
ఇది కథ కాదు
Idi Katha Kadu
సి.ఎన్.చంద్రశేఖర్
CN Chandrasekhar
ద్వితీయ
Second
ఫలక్
Phalak
బి. కళాగోపాల్
B. Kalagopal
తృతీయ
Third
కొత్త బంధం
Kotha Bandham
రాచమళ్ళ ఉపేందర్
Rachamalla Upendar
ఉత్తమ
Best
అలజడి వాన
Alajadi Vana
మొలుగు కమలాకాంత్
Molugu Kamalakanth
ఉత్తమ
Best
ఆశావహం
Aasavaham
సి.వి.ఎన్.ప్రసాద్
CVN Prasad
ఉత్తమ
Best
పొడుగు చేతులు
Podugu Chetulu
అల్లంశెట్టి చంద్రశేఖరరావు  
Allamsetty Chandrasekhara rao
ఉత్తమ
Best
మేఘసందేశం  
Meghasandesam
కె.రామమోహన్  
K.Ramamohan

No comments:

Post a Comment