Thursday, December 1, 2016

ఏడవ "సోమేపల్లి సాహితీ పురస్కారాలు" - 2014

<---ఆరవ సాహితీ పురస్కారం |*|ఎనిమిదవ సాహితీ పురస్కారం--->

ఏడవ "సోమేపల్లి సాహితీ పురస్కారాలు" - 2014

Seventh "Somepalli Sahiti Puraskarams" - 2014

ఏడవ పురస్కారాలు విజయవాడ ప్రెస్ క్లబ్ లో 2015 ఫిబ్రవరి 1న రమ్యభారతి త్రైమాస పత్రిక ఆధ్వర్యంలో ప్రదానం చేశారు. ముఖ్య అథిదిగా ఆకాశవాణి సంచాలకులు మంజులూరి కృష్ణకుమారి పాల్గొన్నారు. జి.వి. పూర్ణచంద్ అధ్యక్ష్యతన కార్యక్రమం జరిగింది. న్యాయ నిర్ణేతగా ప్రముఖ రచయిత మాడుగుల రామకృష్ణ వ్యవహరించారు. కార్యక్రమంలో రమ్యభారతిసంపాదకులు చలపాక ప్రకాష్ పాల్గొన్నారు

స్థానం
Place
కథ పేరు  
Story Name
రచయిత
Writer
ప్రధమ
First
ఆత్మశాంతి
Aathma Santhi
సి.కృష్ణకుమారి శాస్త్రి
C Krishnakumari Sasthry
ద్వితీయ
Second
ఇంకెక్కడి బాల్యం
Inkekkadi Baalyam
జి.రంగబాబు
G Rangababu
తృతీయ
Third
నిజాయితీ
Nijayithi
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
Pratapa Venkata Subbarayudu
ఉత్తమ
Best
కొలబద్ద
Kolabadda
వాలి హిరణ్మయీ దేవి
Vali Hiranmayi Devi
ఉత్తమ
Best
తరువు తలారీ  
Taruvu Talari
మాధవరపు కృష్ణ
Madhavarapu Krishna
ఉత్తమ
Best
కోరిక
Korika
సి.ఎస్.రాంబాబు
CS Rambabu
ఉత్తమ
Best
ట్రంకు పెట్టె
Tranku Pette
ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి
MRV Sathyanarayana Murthy
ఉత్తమ
Best
చాకి రేవు
Chaki Revu
సాహిత్య ప్రసాద్
Sahithya Prasad

No comments:

Post a Comment