Saturday, March 11, 2017

తొమ్మిదవ "సోమేపల్లి సాహితీ పురస్కారాలు" - 2016

<---ఎనిమిదవ సాహితీ పురస్కారం |*|మొదటి సాహితీ పురస్కారం--->


తొమ్మిదవ"సోమేపల్లి సాహితీ పురస్కారాలు" - 2016

Ninth "Somepalli Sahiti Puraskarams"-2016

  

మొత్తం 126  కథలు పోటీకి రాగా కింది కథలకు పురస్కారం లభించింది. విజేతలకి మార్చి 12న మార్టూరులో పురస్కార ప్రదానం చేస్తారు. ప్రముఖ రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.


స్థానం
Place
కథ పేరు  
Story Name
రచయిత
Writer
ప్రధమ
First
మనుష్య ఋణం
Manushya Runam
సింహప్రసాద్
SImha Prasad
ద్వితీయ
Second
రఘుపతి రాఘవ రాజారాం
Raghupati Raghava Rajaram
తటవర్తి నాగేశ్వరి
Thatavarthi Nageswari
తృతీయ
Third
నాలుగు ఉత్తరాలు – ఒక సమాధానం
Nalugu Uttaralu – Oka Samadhanam
రంగనాథ రామచంద్ర రావు
Ranganatha Ramachandra Rao
ఉత్తమ
Best
పండుగ జరుపుకుందాం
Panduga Jarupukundam
ఎం. ఎస్ సాయిబాబు
M S Saibabu
ఉత్తమ
Best
తాపత్రయం
Tapatrayam
వియోగి
Viyogi
ఉత్తమ
Best
మాటకందని మౌనం
Matakandani Mounam
మంత్రవాది మహేశ్వర్
Mantravadi Maheshwar

No comments:

Post a Comment