Wednesday, January 16, 2019

10వ సోమేపల్లి సాహితీ పురస్కారం

<---తొమ్మిదవ సాహితీ పురస్కారం |*|  11వ  సాహితీ పురస్కారం--->


"10వ సోమేపల్లి సాహితీ పురస్కారం -2017"  

మొత్తం 163  కథలు పోటీకి రాగా కింది కథలకు పురస్కారం లభించింది. విజేతలకి త్వరలో పురస్కార ప్రదానం చేస్తారు. ప్రముఖ రచయిత చిల్లర భవానీదేవి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

స్థానం
Place
కథ పేరు  
Story Name
రచయిత
Writer
ప్రధమ
First
నిమజ్జనం
Nimajjanam
వదలి రాధాకృష్ణ
Vadali Radhakrishna
ద్వితీయ
Second
బిచ్చగాడు
Bichhagadu
జి.ఎస్.కె.సాయిబాబా
G S K Saibaba
తృతీయ
Third
వార్డెన్
Warden
శిoగరాజు శ్రీనివాసరావు
Singaraju Srinivasrao
ఉత్తమ
Best
సమీనా
Sameena
జి అనసూయ
G Anasuya
ఉత్తమ
Best
చీకటి దారిలో
Cheekati Darilo
తాటికోల పద్మావతి
Taatikola Padmavati
ఉత్తమ
Best
జననీ జన్మభూమి
Jnani Janmabhoomi
శివాని 
Sivaani
ఉత్తమ
Best
దేవుడు వరమిచ్చినా
Devudu Varamichhina
కోపూరి పుష్పాదేవి
Kopuri Pushpadevi
ఉత్తమ
Best
వారధి
Vaaradhi
సి యమునా
C Yamuna

11వ సోమేపల్లి సాహితీ పురస్కారాలు

'రమ్యభారతి’ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి తెలుగు చిన్న కథల పోటీలలో 11వ జాతీయస్థాయి “సోమేపల్లి సాహితీ పురస్కారాల’ కోసం దేశం నలుమూలల నుండి గతంలో కంటే అత్యధికంగా 157 కథలు పరిశీలనార్థం వచ్చాయి. వాటిలో విజేతలుగా కింది వారు నిలిచారు.విజేతలకు వరసగా 2,500, 1,500, 1,000, ప్రోత్సాహకం 500 నగదుతోపాటు జ్ఞాపిక, శాలువతో త్వరలో జరిగే ప్రత్యేక సభలో సత్కరించడం జరుగుతుంది. ఈ పోటీలకు ప్రఖ్యాత రచయిత విహారి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
స్థానం
Place
కథ పేరు  
Story Name
రచయిత
Writer
ప్రధమ
First
సార్ధకత
Saardhakatha
కోయిలాడ రామ్మోహనరావు
Koyilada Rammohanarao
ద్వితీయ
Second
పండగొచ్చింది
Pandugochhindi
బండి ఉష
Bandi Usha
తృతీయ
Third
దేవుడి మార్కులు
Devudi Markulu
వెంకటమణి ఈశ్వర్
Venkatamani Eshwar
ఉత్తమ
Best
విజయదశమి
Vijayadasami
మొలుగు రవికృష్ణకుమారి
Molugu Ravikrishnakumari
ఉత్తమ
Best
పుట్టిన రోజు
Puttinaroju
మాధవరపు కృష్ణ
Madhavarapu Krishna
ఉత్తమ
Best
ఆత్మహత్యకు కోచింగ్ సెంటర్
AatmaHathyaku Coaching Centre
సుసర్ల మాధవి
Susarla Madhavi
ఉత్తమ
Best
ఆకలి
Aakali
వలివేటి నాగచంద్రావతి
Valiveti Nagachandravathi
ఉత్తమ
Best
లక్ష్యం
Lakshyam
బెహరా వెంకట సుబ్బారావు
Behara Venkata Subbarao